Sitara Ghattamaneni: పుత్రికోత్సాహంలో మహేష్ బాబు.. నన్ను మరింత గర్వపడేలా చేశావంటూ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Sitara Ghattamaneni: పుత్రికోత్సాహంలో మహేష్ బాబు.. నన్ను మరింత గర్వపడేలా చేశావంటూ పోస్ట్..
Sitara
Follow us

|

Updated on: Apr 10, 2022 | 10:59 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. నిత్యం నెట్టింట్లో యాక్టివ్‏గా ఉంటూ ఫ్యామిలీ విషయాలతోపాటు.. చిన్న పిల్లలకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇక మహేష్ బాబుతో.. సోదరుడు గౌతమ్‏తో కలిసి సితార చేసే అల్లరి మాములుగా ఉండదు. అయితే గత కొద్ది రోజులుగా సితార డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవల మహేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్‏లో తళుక్కున మెరిసింది సీతూ పాప. సితార రాకింగ్ స్టెప్పులకు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా… సినీ ప్రియులందరూ ముగ్దులయ్యారు. మొట్టమొదటి సారి సితార తెరపై కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. మరోవైపు సితార డ్యాన్స్‏కు మహేష్, నమ్రత సైతం సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మహేష్ బాబు పుత్రికోత్సాహంలో ఉన్నారు.

శ్రీరామనవమి సందర్భంగా.. సితార మొట్ట మొదటిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. సితారా కూచిపూడి నాట్యం వీడియోను తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేస్తూ తనను మరింత గర్వపడేలా చేసిందంటూ మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. “సితారా మొట్ట మొదటి కూచిపూటి నృత్యాన్ని ప్రదర్శించింది. శ్రీరామనవమి రోజున తాను నృత్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. నా సీతూ పాప అంకితాభావానికి.. మీలోని కళ ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు. నా చిన్నారి సితార పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉండాలి. ఈ అందమైన నృత్య ప్రదర్శన చేసేందుకు ఆమెకు గురువులుగా ఉన్న @arunabhikshu గారు. @mahathibhiksh గారికి ధన్యవాదాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ” అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు. ఇక సితారా డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా