AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu Fans: ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్

విజయ్ దేవరకొండ బర్త్ డే ఎటువంటి అప్డేట్ లేకుండానే గడిచిపోయింది. ఎన్టీయార్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ సినిమా కన్ఫర్మేషన్ తో ఫ్యాన్స్ కి కొంతలో కొంతయినా గిట్టుబాటయింది.

Mahesh Babu Fans: ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్
Mahesh Babu
Ram Naramaneni
|

Updated on: May 22, 2021 | 7:23 PM

Share

విజయ్ దేవరకొండ బర్త్ డే ఎటువంటి అప్డేట్ లేకుండానే గడిచిపోయింది. ఎన్టీయార్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ సినిమా కన్ఫర్మేషన్ తో ఫ్యాన్స్ కి కొంతలో కొంతయినా గిట్టుబాటయింది. ఇక.. ఈ నెలాఖరులో ఘట్టమనేని వారి పండుగరోజుంది. సర్కారువారి పాట టీజర్ మీద మోర్ అండ్ మోర్ ఎక్స్ పెక్టేషన్స్ తో వున్నారు ఫ్యాన్స్. ఇక.. ఈ పదిరోజూలూ అదే హోరు. టార్గెట్ టెన్త్ మైల్ అయితే.. ఎయిమ్ ఫర్ లెవెన్త్ మైల్..! సూపర్ స్టార్ చెప్పిన ఆ క్రేజీ లైన్ మీదే వున్నారు ఘట్టమనేని అభిమాన జనం. ఈసారి తమ బాస్ హ్యాండ్ ఇవ్వరన్న భరోసాతోనే సోషల్ మీడియాను ఈ లెవెల్లో దున్నేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. సూర్యుడు చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంతకీ వీళ్ళకేం కావాలో తెలుసుకుందాం ప‌దండి.

సరిగ్గా ఏడాదయింది సర్కారువారి పాట అనౌన్స్ మెంట్ బైటికొచ్చి. నాన్న పుట్టినరోజున ఇంతకంటే పెద్ద కానుక ఏమివ్వగలను అంటూ పరశురామ్ తో సినిమా అనౌన్స్ చేశారు మహేష్ బాబు. ఇప్పుడు మళ్ళీ మే 31 వచ్చేస్తోంది. ఇంతవరకూ సైడ్ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్ తో ఫస్ట్ లుక్స్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్.. ఈసారి మంచి గిఫ్ట్ ప్యాక్ రెడీ చేస్తున్నట్టు సిగ్నల్స్ వచ్చేశాయి. మా సినిమా నుంచి టీజర్ వచ్చేస్తోంది అనే దండోరా నెట్లో దద్దరిల్లిపోతోందిప్పుడు.

అసలే రికార్డులు బద్దలుకొడుతున్న టీజర్ల సీజన్లో సర్కారు వారి టీజర్ కూడా వచ్చేస్తే..! మైండ్ బ్లాక్ అవడం ఖాయం అనేది మహేష్ క్యాంపుకున్న కాన్ఫిడెన్స్. అఖండ, పుష్ప టీజర్ల కంటే బెటర్ నంబర్స్ రిజిస్టర్ చేసే ఛాన్స్ వుందని ఆశాజనకంగా పోస్టులు పెడుతున్నారు. దుబాయ్ షెడ్యూల్ లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్.. కీర్తిసురేష్ తో తీసిన కాంబినేషన్ షాట్స్ ఇప్పటికే రెడీగా వున్నాయి. సో.. టీజర్ కి కావాల్సిన స్టఫ్ కైతే ఢోకా లేదు. కాకపోతే.. పాండెమిక్ టైంలో ఈ పండగ అవసరమా అనే స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటారేమో అనేవి ఇబ్బందిపెడుతున్న కొన్ని డౌట్స్.

Also Read: నాని శ్యామ్ సింగరాయ్ కు అనుకోని కష్టం.. సినిమా సెట్ ను నీటముంచిన తుఫాన్..

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ట్రైలర్ కు కత్తెరేసిన అమెజాన్ ప్రైమ్..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్