AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ విజయోత్సవ సభకు ముహుర్తం ఫిక్స్

‘మహర్షి’ సినిమా రికార్డ్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మహేశ్ కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమా తనకు ఎంత స్పెషలో తెలిపాడు. దీంతో నిర్మాతలు ముందుగా చెప్పినట్లుగానే విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. విజయవాడలోని సిద్దార్ధ కాలేజీకి ఆవరణలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈనెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సభ ఉంటుందని మహర్షి టీమ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.  మహేష్ తో […]

'మహర్షి' విజయోత్సవ సభకు ముహుర్తం ఫిక్స్
Ram Naramaneni
|

Updated on: May 16, 2019 | 6:56 PM

Share

‘మహర్షి’ సినిమా రికార్డ్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మహేశ్ కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమా తనకు ఎంత స్పెషలో తెలిపాడు. దీంతో నిర్మాతలు ముందుగా చెప్పినట్లుగానే విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు.

విజయవాడలోని సిద్దార్ధ కాలేజీకి ఆవరణలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈనెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సభ ఉంటుందని మహర్షి టీమ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.  మహేష్ తో పాటు నటించిన నటీనటులు అంతా ఈ సభలో పాల్గొనబోతున్నారు.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి