Love Today: లవ్ టుడే మూవీ తెలుగు వర్షన్ వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..

సినిమాలు విడుదలైన నెల రోజల వ్యవధిలో ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ క్రమణంలోనే చాలా సూపర్ హిట్ సినిమాలు పలు ఓటీటీల్లో దర్శనమిచ్చాయి.

Love Today: లవ్ టుడే మూవీ తెలుగు వర్షన్ వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..
Love Today
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2022 | 9:13 AM

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడటంతో పాటు ఓటీటీల్లోనూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీల హవా ఎక్కువైంది. సినిమాలు విడుదలైన నెల రోజల వ్యవధిలో ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ క్రమణంలోనే చాలా సూపర్ హిట్ సినిమాలు పలు ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో అదరగొట్టిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక రీసెంట్ డెస్ లో చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా లవ్ టుడే. ప్రస్తుతం యువత ఎలా ఉందో.. ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చూపించారు. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మిత‌మైన లవ్ టుడే సినిమా అర‌వై కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో దిల్‌రాజు తెలుగులోకి డ‌బ్ చేశారు.

నవంబర్‌ 25న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్‌. ఇక ఈ సినిమా  ఓటీటీలో కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు తెలుగులో అందుబాటులో లేదు ఈ సినిమా.

ఇవి కూడా చదవండి

తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లవ్ టుడే సినిమాను తెలుగులోనూ అందించింది. నిన్నటి అర్ధరాత్రి నుంచి లవ్ టు డే తెలుగు వర్షన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే