AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saranga Dariya: దక్షిణాది పాటలలో ‘సారంగదరియా’ సరికొత్త రికార్డు..!

లవ్ స్టోరీ సినిమాలోని ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ పాట సరికొత్త చరిత్రను సృష్టిస్తూ నెట్టింట్లో దూసుకపోతోంది.

Saranga Dariya:  దక్షిణాది పాటలలో ‘సారంగదరియా’ సరికొత్త రికార్డు..!
Sai Pllavi In Saranga Dariya Song
Venkata Chari
|

Updated on: Aug 08, 2021 | 5:57 AM

Share

Saranga Dariya: లవ్ స్టోరీ సినిమాలోని ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ పాట సరికొత్త చరిత్రను సృష్టిస్తూ నెట్టింట్లో దూసుకపోతోంది. విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. అతి తక్కువ కాలంలోనే 25కోట్లకు పైగా వ్యూస్‌‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. దీంతో దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును దక్కించుకుంది. ఈ పాట ముందుముందు మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఈ సినిమాను శేఖర్‌ కమ్ముల తెరకెక్కించగా.. పవన్‌ సి.హెచ్‌ మ్యూజిక్ అందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడింది. ఈ పాటలో సాయి పల్లవి క్యూట్ లుక్స్‌తోపాటు స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో లవ్ స్టోరీ సినిమా రూపొందింది. ఈ ఏడాది మే నెలల విడుదల కావాల్సిన సినిమా కరోనా పరిస్థితులతో వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Sekhar Kammula Dhanush: శేఖర్‌ కమ్ముల, ధనుష్‌ల సినిమా కథ ఇదేనా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఆసక్తికర వార్త

Rahul Ramakrishna: అమ్మాయితో కలిసి వైన్‌ తాగుతూ… హల్‌‌‌చల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..

Rashmika Mandanna -Rashi Khanna: ఇద్దరూ ఇద్దరే.. కుర్రాళ్ళ గుండెలకు గాలాలు వేస్తున్న వయ్యారాలు..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం