Rajeev Rayala |
Updated on: Aug 07, 2021 | 8:57 PM
టాలీవుడ్ అందగత్తెలు రాశిఖన్నా- రష్మిక సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.
రోజు హాట్ హాట్ ఫొటోలతో ఈ ఇద్దరు భామలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
యోగా.. జిమ్ వీడియోలును పోస్ట్ చేసి కుర్రాళ్లలో సెగలు రేపుతున్నారు.
ఇద్దరు జిమ్ వద్ద కలిసి దిగిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. జిమ్ములో వర్కౌట్ల అనంతరం ఇలా ఇద్దరు కలిసి చిల్ అవుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రష్మిక మందన `పుష్ప`..` ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే రాశిఖన్నా తెలుగులో `పక్కా కమర్శియల్`.. `థాంక్యూ` చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్ లో అమ్మడు చాలా బిజీగా ఉంది