Tollywood : సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న ముద్దుగుమ్మలు.. మీనాక్షి మాత్రం నెక్స్ట్ లెవల్

తన మాటలతో అలరిస్తూ టీవీ షోలతో ఆకట్టుకుంటూ ఉంది ఈ చిన్నది. జబర్దస్త్ టీవీ షోతో మంచి మంచి పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది రష్మీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది రష్మీ. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారును కడుగుతూ  వయ్యారాలు పోయింది రష్మీ.

Tollywood : సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న ముద్దుగుమ్మలు.. మీనాక్షి మాత్రం నెక్స్ట్ లెవల్
Meenakshi Chaudhary6

Updated on: Sep 24, 2023 | 7:07 PM

అందాల చందమామ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై రష్మీ కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. తన మాటలతో అలరిస్తూ టీవీ షోలతో ఆకట్టుకుంటూ ఉంది ఈ చిన్నది. జబర్దస్త్ టీవీ షోతో మంచి మంచి పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ. అలాగే పలు సినిమాల్లో కూడా నటించింది రష్మీ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది రష్మీ. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కారును కడుగుతూ  వయ్యారాలు పోయింది రష్మీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.