AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బ్యూటీ ఫుల్ సెల్ఫీతో వర్ష బొల్లమ్మ.. యోగా ఫోజ్ లో సోనాల్.. బీచ్‌లో తమన్నా

ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ బ్రదర్ గణేష్ హీరోగా నటించిన స్వాతి ముత్యం సినిమాతో హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ భామ బ్యూటీ ఫుల్ సెల్ఫీ షేర్ చేసింది. 

Tollywood : బ్యూటీ ఫుల్ సెల్ఫీతో వర్ష బొల్లమ్మ.. యోగా ఫోజ్ లో సోనాల్.. బీచ్‌లో తమన్నా
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2023 | 12:10 PM

Share

వర్షబొల్లమ్మ.. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హీరోయిన్ గాను తెలుగులోనూ సినిమాలు చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ బ్రదర్ గణేష్ హీరోగా నటించిన స్వాతి ముత్యం సినిమాతో హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ భామ బ్యూటీ ఫుల్ సెల్ఫీ షేర్ చేసింది.

యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా నిఖిల్ సోషల్ మీడియాలో తన సినిమా అప్డేట్స్ తోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలిపాడు. ఈ మేరకు భార్యతో కలిసున్న ఫోటోను షేర్ చేశాడు.

స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంది. తాజాగా బ్లూ కలర్ డ్రస్ లో ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

హాట్ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన యోగా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. యోగ ఫోజ్ లో సోనాల్ ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా రీసెంట్ గా జైలర్ సినిమాతో హిట్ అందుకుంది . జైలర్ లోని నువ్ కావాలయ్యా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తమన్నా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. బీచ్ లో ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను పంచుకుంది మిల్కీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పూజలో దీపం కొండెక్కిందా.. ఇది శుభమా లేక చెడుకి సంకేతమా
పూజలో దీపం కొండెక్కిందా.. ఇది శుభమా లేక చెడుకి సంకేతమా
ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..
ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. సర్కార్ నుంచి ఉగాది గిఫ్ట్..
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. సర్కార్ నుంచి ఉగాది గిఫ్ట్..
సూపర్-8 ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే?
సూపర్-8 ఫుల్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ సర్ప్రైజ్ ప్యాకేజీపైనే?
దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు మోదీ..
దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు మోదీ..
వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు
వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు
ప్రభుత్వ బ్యాంక్ vs ప్రైవేట్ బ్యాంక్? FD ఎందులో మంచిది?
ప్రభుత్వ బ్యాంక్ vs ప్రైవేట్ బ్యాంక్? FD ఎందులో మంచిది?
పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
మొలకెత్తిన వెల్లుల్లిని కూరల్లో వేస్తున్నారా?
మొలకెత్తిన వెల్లుల్లిని కూరల్లో వేస్తున్నారా?
అరె.. ఎవరితను? ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియో
అరె.. ఎవరితను? ఉదయ్‌కిరణ్‌కు అచ్చు గుద్దినట్టు ఉన్నాడు.. వీడియో