AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ తిరిగి ఎగసిపడేది ఆ సినిమాతోనేనా..? ఆ మూవీ పై ఆశాలు పెట్టుకున్న కృతి

అదృష్టం అని సార్లు కలిసి రాదు.. మొదట్లో సక్సెస్ లు పలకరించినా ఆ తర్వాత ఫ్లాప్ లు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా తట్టుకోవాలి ప్రస్తుతం ఇదే స్టేజ్ లో ఉంది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty) .

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ తిరిగి ఎగసిపడేది ఆ సినిమాతోనేనా..? ఆ మూవీ పై ఆశాలు పెట్టుకున్న కృతి
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2022 | 3:56 PM

Share

అదృష్టం అని సార్లు కలిసి రాదు.. మొదట్లో సక్సెస్‌లు పలకరించినా ఆ తర్వాత ఫ్లాప్ లు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా తట్టుకోవాలి ప్రస్తుతం ఇదే స్టేజ్ లో ఉంది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty). ఉప్పెన సినిమాతో డైరెక్ట్ గా కుర్రకారు గుండెల్లోకి దూకేసింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఓవర్ నైట్ క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది ఈ చిన్నది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నాగచైతన్య కు జోడీగా నటించిన బంగార్రాజు సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఈ భామ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ చిన్నదానికి ఊహించని షాక్ ఇచ్చింది రామ్ పోతినేని సినిమా.

రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతిశెట్టి. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వారియర్ సినిమా డిజాస్టర్ అవవడంతో ఈ అమ్మడు నితిన్ సినిమా పై ఆశలు పెట్టుకుంది. నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటించి కృతి. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో కృతికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఆశాలన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పైనే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటిదాకా బజ్ క్రియేట్ అవ్వలేదు. మరి ఈ సినిమా అయినా కృతి‌ని ఆశాలను నిలబెడుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
Follow Us
మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 
మంచం, పరుపుల చివర్లో నల్లులు ఉన్నాయా?.. ఇలా చేస్తేనే అవి పోతాయ్ 
కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!
కలెక్టర్‌ అని తెలియక బాధలన్నీ చెప్పుకుంది.. ఇంటికెళ్లేసరికి షాక్!
రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల
రోడ్డే సరిహద్దు.. పాలనలో గందరగోళం!స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల
కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!
కావ్య-అనిరుధ్‌ పెళ్లి రిసెప్షన్‌.. టాలీవుడ్ నుంచి ఆ హీరో ఒక్కరే!
మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా
మనిషివా.. రోబోవా.. అభిషేక్ క్యాచ్ కోసం గాల్లోకి అలా
కంకరరాళ్ల మధ్య ఇరుక్కున్న ఇయర్‌ బడ్.. 5 నిమిషాల్లో పట్టేసింది!
కంకరరాళ్ల మధ్య ఇరుక్కున్న ఇయర్‌ బడ్.. 5 నిమిషాల్లో పట్టేసింది!
'మన లక్ష్యం ఏమిటో మనకు తెలిస్తే చాలు.. నిరూపించాల్సిన పని లేదు'
'మన లక్ష్యం ఏమిటో మనకు తెలిస్తే చాలు.. నిరూపించాల్సిన పని లేదు'
కేంద్రం కీలక నిర్ణయం.. E85, E100 వాహనాలకు కొత్త రూల్స్
కేంద్రం కీలక నిర్ణయం.. E85, E100 వాహనాలకు కొత్త రూల్స్
ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్.. గీతూ రాయల్ హాట్ కామెంట్స్
ఆ కంటెస్టెంట్‌కు ఫేవర్‌గా బిగ్‌బాస్.. గీతూ రాయల్ హాట్ కామెంట్స్
ఎవ్వరూ చెప్పని విధంగా 3 నెలలు పక్కా నిల్వ ఉండే రొయ్యల పచ్చడి
ఎవ్వరూ చెప్పని విధంగా 3 నెలలు పక్కా నిల్వ ఉండే రొయ్యల పచ్చడి