Krithi Shetty : అచ్చమైన పల్లె రాణిలా మెరిసిన ముద్దుగుమ్మ.. బంగార్రాజు నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

కింగ్ నాగరాజున హీరోగా  కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Krithi Shetty : అచ్చమైన పల్లె రాణిలా మెరిసిన ముద్దుగుమ్మ.. బంగార్రాజు నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..
Krithi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 12:14 PM

Bangarraju: కింగ్ నాగరాజున హీరోగా  కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు మూవీ రానుంది. ఈ సినిమాలో నాగార్జున తోపాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున సరసన సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బంగార్రాజు సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా కృతి శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అచ్చమైన పల్లెటూరి పిల్లలా.. మేడలో పూలమాలతో కళ్లజోడును స్టైలుగా పట్టుకున్న కృతి లుక్ ను రిలీజ్ చేశారు. కృతి ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. Krithi Shetty

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shalu Chourasiya: ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే.. అసలు విషయం చెప్పిన చౌరాసియా..

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

Madonna Sebastian: అందాల సోయగం మడోన్నా సెబాస్టియన్ సొగసు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!