Aadi Saikumar: ఈ సారైనా ఈ యంగ్ హీరో దశ తిరుగుతుందా.?
ఆది సాయికుమార్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ని ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంది.

Aadi Sai Kumar
ఆది సాయికుమార్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ ని ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంది. మరి ఆది ఫిల్మ్ కెరీర్‌ను ఈ సినిమా అయిన టర్న్ చేస్తుందా? చేయాలనే నేనుకుంటున్నా..!