Nara Rohit: అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్. ఇక అప్పట్లో వెంకటేష సుందరాకాండ సినిమా టైటిల్‌తో ఓ సినిమా వచ్చి మంచి హిట్టుకొట్టింది. ఈ సినిమా కూడా రోహిత్‌కు మంచి హిట్టు ఇవ్వాలనే కామెంట్ నెట్టింట వస్తోంది.
Follow Us
వైరల్ వీడియోలు
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
