AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koratala Siva: మెగాస్టార్‌తో విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కొరటాల.. చిరంజీవి మెసేజ్ చేసి..

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదవుతుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అయితే ఆచార్య సినిమా సమయంలో కొరటాల పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అప్పటివరకు ఎలాంటి ఫ్లాప్ చూడని కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు.

Koratala Siva: మెగాస్టార్‌తో విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కొరటాల.. చిరంజీవి మెసేజ్ చేసి..
Koratala Siva
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2024 | 3:38 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదవుతుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అయితే ఆచార్య సినిమా సమయంలో కొరటాల పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అప్పటివరకు ఎలాంటి ఫ్లాప్ చూడని కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అనే అనుమానాలు కలిగేలా ఉంది ఆ సినిమా. పైగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఆచార్య ఫ్లాప్‌ను జీర్ణించుకోలేకపోయారు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ.. ఎవరి పని వారిని చేసుకోనివ్వాలి.. పక్కోళ్ల పనిలో వేలు పెట్టకూడదు అని అన్నారు. దాంతో మరోసారి వివాదం మొదలైంది. కొంతమంది ఆచార్య సినిమా కథలో చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారు అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల శివను తన పని తనను చేసుకోనివ్వలేదు అని ఏదేదో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

దీని పై తాజాగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవు అని అన్నారు కొరటాల. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి నాకు మెసేజ్ చేశారు. ఆయనే నాకు మెసేజ్ చేసి నువ్వు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఈ సారి గట్టిగా కొట్టాలి శివ అని చెప్పారని కొరటాల తెలిపారు. కొంతమంది అనవసరం గా నాకు చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంది అని అన్నారు కొరటాల శివ. దాంతో ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది. కాగా దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!