AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారితో సంపూర్ణ జీవితాన్ని గడపాలనుకుంటున్నా.. స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా..

స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా.? ఇప్పుడు ఇదే వార్త సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

వారితో సంపూర్ణ జీవితాన్ని గడపాలనుకుంటున్నా.. స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా..
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 10:51 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అంతే కాదు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు ఆయన నటించిన సినిమాలు విడుదలైతే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు సినిమాలు గుడ్ బై చెప్పనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. అంతే కాదు అలయన్స్ హర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇక నా శేష జీవితం వారితోనే అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఆ స్టార్ హీరో.. ఇంతకూ ఆయన ఎవరు.? నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పుతున్నాడా.? ఎమోషనల్ పోస్ట్ ఎందుకు షేర్ చేశారో ఇప్పుడు చూద్దాం..!

తమిళ్ హీరోలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి.సుబ్రమణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్.. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు అజిత్.

తాజాగా అజిత్ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.. ఇక పై నుంచి ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.. ఇక పై తన ఫ్యామిలీకి టైమ్ ఇస్తాను అని పోస్ట్ లో రాసుకొచ్చాడు.. అదే విధంగా నెలలో 15 రోజులు సినిమాకు, 15 రోజులు కుటుంబానికి కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. ‘నా విరామ జీవితం అంతా నా స్వీట్‌ హార్ట్‌ (శాలిని)కి, జూనియర్‌ అజిత్, శాలినిలకే. మంచి తండ్రిగా, మంచి టీచర్ గా.., నిజమైన గార్డియన్ గా సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.’ అని రాసుకొచ్చారు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..