Captain Miller: ఉగ్రరూపం చూపించిన ధనుష్‌ !! అందరి మైండ్ బ్లాక్‌ !!

|

Jul 29, 2023 | 9:46 AM

అది ఏదైనా.. ఓ క్యారెక్టర్‌ పడితే చాలు.. తనలోని యాక్టింగ్‌ను ఏ రేంజ్లో బయటికి తీసే ధనుష్.. తాజాగా ఇప్పుడు కూడా అదే చేశారు. క్యాప్టెన్ మిల్లర్‌గా.. తన యాక్టింగ్‌ ఉగ్రరూపం ఏంటో చూపించారు. ఎప్పటిలాగే.. ఈ సినిమా కోసం తన రూపు.. నడక.. మాటను.. కంప్లీట్‌ గా మార్చేసి.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు.

అది ఏదైనా.. ఓ క్యారెక్టర్‌ పడితే చాలు.. తనలోని యాక్టింగ్‌ను ఏ రేంజ్లో బయటికి తీసే ధనుష్.. తాజాగా ఇప్పుడు కూడా అదే చేశారు. క్యాప్టెన్ మిల్లర్‌గా.. తన యాక్టింగ్‌ ఉగ్రరూపం ఏంటో చూపించారు. ఎప్పటిలాగే.. ఈ సినిమా కోసం తన రూపు.. నడక.. మాటను.. కంప్లీట్‌ గా మార్చేసి.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు. దాంతో పాటే అర్థరాత్రి రిలీజ్ అయిన మిల్లర్ టీజర్‌తో.. అందరికీ నిద్ర లేకుండా చేసేశారు. ఎస్ ! కోలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ డమ్ తెచ్చుకున్న ధనుష్.. తాజాగా పీరియాడిక్ డ్రామా జోనర్ కథతో.. మన మందుకు వస్తున్నారు. డైరెక్టర్ అరుణ్‌ మాథ్యూ రైటింగ్స్‌లో డైరెక్షన్లో.. క్యాప్టెన్ మిల్లర్ సినిమాను చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ధనుష్‌ మాన్‌స్టర్ లుక్ అందర్నీ ఎగ్జైట్ చేసిన నేపథ్యంలో.. తాజాగా రిలీజ్ అయిన మిల్లర్ టీజర్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ధనుష్ లుక్ .. యాక్షన్ సీన్స్‌.. చేసిన స్టంట్స్‌ …వాటిని మ్యాచ్ చేస్తూ.. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. ఈ టీజర్‌ను వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్‌గా.. టీజర్‌ కట్ పై అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. చూసిన వారందరికీ.. గూస్ బంప్స్‌ తెప్పిస్తూనే.. ఈసినిమా మీద విపరీతంగా అంచనాలను పెంచేస్తోంది.