అప్పుడు గ్లామర్ క్వీన్.. ఆఫర్లు లేక అడ్డదార్లు తొక్కింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా ఆమె కనిపించేది. తన గ్లామర్ తో కుర్రకారును చమట్లు పట్టించింది. ఆ తర్వాత పలువురి చేతిలో మోసపోయింది. ఏదోలా కష్టపడి సీరియల్స్‌లో వేశాలు సంపాదించుకుంది. వచ్చే డబ్బు చాలక అడ్డదార్లు తొక్కింది. వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.

బుల్లితెరతోపాటు వెండితెరపై సందడి చేసింది. అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో పేరు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కు పెట్టింది పేరు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు స్టార్ హీరోలతోనూ కలిసి పని చేసింది ఆమె.. కట్ చేస్తే వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దాంతో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు..
ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
2003లో వచ్చిన బాయ్స్ సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన నటి భువనేశ్వరి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్ర కుర్ కురే. ఆ తర్వాత తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ సినిమాతో ఫేమస్ అయ్యింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాల్లో సైతం నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులు తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి సినీరంగానికి పూర్తిగా దూరమయ్యింది. అటు సిల్వర్ స్క్రీన్‌పై, ఇటు బుల్లితెరపై కనిపించలేదు. భువనేశ్వరి ఏపీలోని చిత్తూరులో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
భువనేశ్వరి చిన్నప్పటి నుంచి చదువులలో చురుకుగా ఉండేది. కానీ సినిమాల్లో నటించాలని కలలు కనేది. దీంతో కాలేజీ రోజుల్లోనే సినీరంగంలో ట్రై చేయాలని ఫ్రెండ్స్ సలహాలు ఇవ్వడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 21 ఏళ్ల వయసులోనే చెన్నై వెళ్లిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. కానీ ఆమెకు సాయం చేసేవాళ్లకంటే ఎక్కువగా మోసం చేసే వాళ్లే తగిలారు. పలువురి చేతిలో మోసపోయింది. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆమధ్య తిరుమలకు వచ్చింది. దీంతో ఆమె ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు మరోసారి ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఆమె ఏమైపోయిందా అని ఆరా తీస్తున్నారు.
50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ

Actress Bhuvaneswari
నటి భువనేశ్వరి

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




