AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sammathame Movie: కిరణ్ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’.. ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్ గ్లింప్స్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. మెద‌టి చిత్రం 'రాజా వారు రాణి గారు' రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా..

Sammathame Movie: కిరణ్ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’.. ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్ గ్లింప్స్
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2021 | 9:01 PM

Share

Sammathame : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. మెద‌టి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్ చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది.

పాటలతో ఎదుటివారి ఫీలింగ్స్‌ను బయటపెట్టడంతో ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ వస్తోంది. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. సతీష్ రెడ్డి మాసం సినిమాగ్ర‌ఫి, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకో షెడ్యూల్ మాత్రమే బ్యాల‌న్స్ ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

Follow Us
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు