Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ ఫ్యాన్ ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా దురుచూస్తున్నారు.

Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..
Keerty
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2021 | 6:17 AM

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మహేష్ ఫ్యాన్ ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా దురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించనున్నారు. గీతగోవిందం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదలను వాయిదా వేశారు. దాంతో అభిమానుల్లో కాస్త నిరాశ కనిపించినప్పటికీ..బ్లాక్ బస్టర్ సినిమా కోసం వెయిట్ చేయడంలో తప్పులేదు అంటూ కాంప్రమైజ్ అవుతున్నారు అభిమానులు. బ్యాంకింగ్ రంగంలో జరిగే అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ నటిస్తుంది.

ఈ సినిమాతో మొదటిసారి కీర్తి మహేష్ తో జతకడుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు సంబంధించిన ఆవార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ వయోలిన్ కూడా చక్కగా వాయిస్తుంది. ఇప్పటికే కీర్తి వయోలిన్ వాయించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్ సర్కారు వారిపాటలో కీర్తితో ఒక పాట పాడించవచ్చుగా అని అభిమానులు కోరుతున్నారు. దీనికి సమాధానంగా పాడటం లేదు కాని వయోలిన్ వాయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు తమన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!