Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..

అందాల భామ కీర్తిసురేష్ వచ్చిన అవకాశాలనన్నింటినీ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ భాషల్లో భారీ ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..
Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 28, 2021 | 9:59 AM

Keerthy Suresh: అందాల భామ కీర్తిసురేష్ వచ్చిన అవకాశాలనన్నింటినీ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ భాషల్లో భారీ ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. నేను శైలజ సోయినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తిసురేష్. ఆతర్వాత మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది కీర్తి. ప్రస్తుతం ఈ అమ్మడు గుడ్ లక్ సఖి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసి టీజర్ ను విడుదల చేశారు. అప్పటినుంచి మళ్లీ ఈ సినిమా గురించి చడీచప్పుడు లేదు.. దాంతో కీర్తి ఫ్యాన్స్ చాలా రోజులుగా ఫిల్మ్ మేకర్స్ ను గుడ్ లక్ సఖి సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.

దాంతో అభిమానులకోసం మేకర్స్ ఓ ప్లాన్ వేశారు. పదే పదే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను అడిగిన 50 మందికి ప్రత్యేకంగా ఎడిటింగ్ రూమ్ లో గుడ్ లక్ సఖి సినిమాను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు కొన్ని వరాల ముందు కీర్తి అభిమానులు 50 మంది సినిమాను చూపించనున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వివినిపిస్తున్నాయి. వాటిని ఖండిస్తూ వస్తున్న నిర్మాతలు సినిమాను థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తోపాటు సూపర్ స్టర్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Fan: పెద్ద సాహ‌సం చేసిన ర‌ష్మిక అభిమాని.. గూగుల్‌లో వెతికి 900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..కానీ చివ‌రికి..

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు.. క్రికెటర్ ను వివాహమాడిన శంకర్ కుమార్తె ఐశ్వర్య ..

kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే