AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Fan: పెద్ద సాహ‌సం చేసిన ర‌ష్మిక అభిమాని.. గూగుల్‌లో వెతికి 900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..కానీ చివ‌రికి..

Rashmika Fans: సినీ తార‌ల‌ను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. తెర‌పై క‌నిపించే తార‌ల‌ను దైవంగా భావించే వారు మ‌న స‌మాజంలో చాలా మందే ఉన్నారు. ఇటీవ‌ల ఈ అభిమానం మ‌రింత ఎక్కువ‌వుతోంది. త‌మ అభిమాన తార‌ల‌ను...

Rashmika Fan: పెద్ద సాహ‌సం చేసిన ర‌ష్మిక అభిమాని.. గూగుల్‌లో వెతికి 900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..కానీ చివ‌రికి..
Rashmika Fan
Narender Vaitla
|

Updated on: Jun 27, 2021 | 10:31 PM

Share

Rashmika Fan: సినీ తార‌ల‌ను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. తెర‌పై క‌నిపించే తార‌ల‌ను దైవంగా భావించే వారు మ‌న స‌మాజంలో చాలా మందే ఉన్నారు. ఇటీవ‌ల ఈ అభిమానం మ‌రింత ఎక్కువ‌వుతోంది. త‌మ అభిమాన తార‌ల‌ను క‌లుసుకోవాల‌నే ఉద్దేశంతో అభిమానులు పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారు. తాజాగా అందాల తార ర‌ష్మిక మంద‌న్న అభిమాని కూడా ఇలాంటి సాహ‌సాన్నే చేశాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ‌కు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని ర‌ష్మికు క‌ల‌వాల‌నే కోరిక‌తో.. 900 కిలోమీట‌ర్లు ప్రయాణం చేశాడు. గూగుల్‌లో ర‌ష్మిక చిరునామాను వెతికి.. మైసూర్ వ‌ర‌కు రైలులో, అక్క‌డి నుంచి ముగ్లా అనే గ్రామానికి ఆటోలో వెళ్లాడు. తీరా అక్క‌డికి వెళ్లే స‌రికి ర‌ష్మిక ఆ అడ్ర‌స్‌లో లేద‌ని చెప్పి తిరిగి వెళ్లిపోవాల‌ని చెప్పారు. దీంతో స‌ద‌రు అభిమాని నిరాశ‌తో ఎదురు తిరిగాడు. అయితే ఈ విష‌యం తెల‌సుకున్న ర‌ష్మిక.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక ట్వీట్ చేస్తూ.. `నా కోసం ఓ అభిమాని ఎంతో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వ‌చ్చాడ‌ని తెలిసింది. ద‌య‌చేసి ఇలాంటివి చేయ‌కండి. అత‌న్ని క‌ల‌వ‌నందుకు నేను చాలా ఫీలవుతున్నాను. ఆ అభిమానిని క‌చ్చితంగా ఏదో రోజు క‌లిసి తీరుతాను` అంటూ ట్వీట్ చేసింది.

ర‌ష్మిక చేసిన ట్వీట్‌..

Also Read: Sharwanand: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న శ‌ర్వానంద్‌.. మ‌హా స‌ముద్రం కోసం పారితోష‌కం త‌గ్గించుకున్న యంగ్ హీరో.

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

Rashmika Mandanna: ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్