AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక

సినిమాల విషయంలో స్లో అండ్‌ స్టడీగా ప్లాన్ చేస్తున్న రష్మిక.. ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో మాత్రం జట్‌ స్పీడుతో దూసుకుపోతున్నారు. షార్ట్ టైమ్‌లో సూపర్‌ స్టార్ సినిమాలో....

Rashmika Mandanna: ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో  జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక
Rashmika Instagram
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2021 | 7:02 PM

Share

సినిమాల విషయంలో స్లో అండ్‌ స్టడీగా ప్లాన్ చేస్తున్న రష్మిక.. ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో మాత్రం జట్‌ స్పీడుతో దూసుకుపోతున్నారు. షార్ట్ టైమ్‌లో సూపర్‌ స్టార్ సినిమాలో ఛాన్‌ కొట్టేసిన ఈ బ్యూటీ.. అంతే స్పీడుగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ అందుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ బ్యూటీ ఫాలోయింగ్ రోజు రోజుకి మరింత పెరిగిపోతోంది. ఈ మధ్య ఓ ఫ్యాన్‌ రష్మికను చూసేందుకు ఏకంగా ఆమె సొంతూరికి వెళ్లాడు. తాజాగా మరో అభిమాని తన ప్రేమను ఓ కళాకృతిలో చూపించారు. బ్రష్ యూజ్ చేయకుండా చేతి వేళ్లతోనే ఓ అభిమాని వేసిన రష్మిక పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెయింటింగ్ రష్మిక దాక వెళ్లటంతో ఆమె కూడా తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. సినిమాల్లో బిజీగా ఉండటమే కాదు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తోనూ ఎప్పటికప్పుడూ టచ్‌లోనే ఉంటున్నారు ఈ కూర్గ్ బ్యూటీ. సోషల్ సర్వీస్ విషయంలోనూ యాక్టివ్‌గా ఉంటూ… ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ యాక్టివ్‌నెస్‌ కారణంగానే రష్మిక ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో పెరుగుతుందంటున్నారు ఫిలిం క్రిటిక్స్‌.

కాగా  ఇప్పటికే నార్త్‌లో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక అక్కడే కంటిన్యూ అవ్వాలన్న ప్లాన్‌లో ఉన్నారట. అందుకే.. బాలీవుడ్‌లో పర్మినెంట్ అడ్రెస్ కోసం ట్రై చేస్తున్నారు. సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకోగానే బాలీవుడ్ ప్రయత్నాలు ప్రారంభించారు రష్మిక. ఆల్రెడీ టాలెంటెడ్.. అండ్ లక్కీ స్టార్‌ అన్న ట్యాగ్ ఎలాగూ ఉంది కాబట్టి నార్త్ మేకర్స్‌ కూడా రష్మికకు రెడ్ కార్పెట్‌ వేశారు. ప్రజెంట్ పీరియాడిక్ డ్రామా ‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమా చేస్తున్నారు రష్మిక.

Also Read:  చిత్రం సీక్వెల్‌లో న‌టించేది నితిన్ కాదంటా.. మ‌రెవ‌రంటే.. తెర‌పైకి మ‌రో కొత్త పేరు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌..

 సోనూసూద్‌ను కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావాలని పిలుపు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!