AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: చిత్రం సీక్వెల్‌లో న‌టించేది నితిన్ కాదంటా.. మ‌రెవ‌రంటే.. తెర‌పైకి మ‌రో కొత్త పేరు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌..

Jr. NTR: ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత చిత్రం సీక్వెల్ తెర‌కెక్కుత‌న్న‌ట్లు...

Jr. NTR: చిత్రం సీక్వెల్‌లో న‌టించేది నితిన్ కాదంటా.. మ‌రెవ‌రంటే.. తెర‌పైకి మ‌రో కొత్త పేరు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌..
Ntr Brother Inlaw
Narender Vaitla
|

Updated on: Jun 27, 2021 | 5:57 PM

Share

Jr. NTR: ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత చిత్రం సీక్వెల్ తెర‌కెక్కుత‌న్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొద‌ట్లో ఈ సీక్వెల్ సినిమాలో హీరో నితిన్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే కార‌ణాలు తెలియ‌క‌పోయినప్ప‌టికీ ఈ కాంబినేస‌న్ ఎందుకో సెట్ కాలేదు.

Chitram Sequel

Chitram Sequel

అయితే తాజాగా మ‌రో కొత్త పేరు వినిపిస్తోంది. అయితే అత‌ను ఇంత‌కు ముందు ఇండ‌స్ట్రీలో ఉన్న వ్య‌క్తి కాదు. కొత్త‌గా ప‌రిచ‌య‌మం కానున్నాడు. ఇంత‌కీ ఆ కొత్త హీరో ఎవ‌ర‌నేగా.. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నితిన్ చంద్ర‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు, ఎన్టీఆర్ స‌తీమ‌ణిఇ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి సోద‌రుడు నితిన్ ఈ సినిమాతో హీరోగా మార‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌త కొన్ని రోజులుగా నితిన్ క‌థ‌లు వింటున్నారని, తాజాగా ఎన్టీఆర్‌ సలహాతో ఓ కథను నితిన్‌ ఓకే చేసినట్లు ఫిల్మ్‌ నగర్ స‌ర్కిల్స్‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Ram Charan: మెగా పవర్ స్టార్ కోసం 231కి.మీ పాదయాత్ర చేసిన చెర్రీ ఫాన్స్… ( వీడియో )

Prabhas New Look: సోష‌ల్ మీడియాలో డార్లింగ్ న్యూ లుక్ వైర‌ల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Thalapathy Vijay: కొత్త చిక్కుల్లో దళపతి విజయ్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?