AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas New Look: సోష‌ల్ మీడియాలో డార్లింగ్ న్యూ లుక్ వైర‌ల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

డార్లింగ్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈ మధ్య ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా.. ఓ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు డార్లింగ్. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో....

Prabhas New Look: సోష‌ల్ మీడియాలో డార్లింగ్ న్యూ లుక్ వైర‌ల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
Prabhas New Look
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2021 | 3:48 PM

Share

డార్లింగ్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈ మధ్య ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా.. ఓ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు డార్లింగ్. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్‌ ఫోటోస్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సలార్‌ సినిమా లొకేషన్‌లో బియర్డ్ లుక్‌లో రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించారు డార్లింగ్‌. ఆ తరువాత ఆదిపురుష్‌ షూట్‌ స్టార్ట్ అయ్యే సమయానికి మీసకట్టుతో మైథలాజికల్ ఫీల్ కలిగించారు. ఆఫ్టర్‌ లాక్‌ డౌన్‌.. రొమాంటిక్ హీరోగా మారిపోయారు మన ప్రభాస్‌. అయితే డార్లింగ్ నయా స్టైల్‌ ఏ సినిమా కోసం..? అన్న చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది. క్లీన్‌ షేవ్‌లో ఉన్న డార్లింగ్ ఫోటోస్‌ను ఓ రేంజ్‌లో వైరల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌… ఈ లుక్ ఏ సినిమా కోసం అని చర్చించుకుంటున్నారు. రాధేశ్యామ్ ప్యాచ్ వర్క్‌ కోసమే డార్లింగ్ మళ్లీ లవర్ బాయ్‌గా మారారా..? లేకపోతే.. ఆదిపురుష్‌లో రాముడి గెటప్‌ కోసం క్లీన్‌షేవ్‌తో రెడీ అయ్యారా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏ సినిమా కోసమైనా.. డార్లింగ్ లుక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్స్‌లో ఉంది.

కాగా ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ షూటింగ్ ఫైన‌ల్ షెడ్యూల్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. ఒక పాట, కొన్ని సీన్స్ తీస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తుంది.

Also Read: ప్రేమకు అంగీక‌రించ‌లేద‌ని.. యువ‌తిని గంజాయి కేసులో ఇరికించాడు.. చివ‌ర‌కు

రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుత‌న్న ‘మా’ ఎన్నిక‌లు.. అధ్య‌క్ష బ‌రిలో మ‌రో న‌టుడు

14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోతో చేదు అనుభవం..
14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోతో చేదు అనుభవం..
IMDB-2025 రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.
IMDB-2025 రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.
అయ్యో.. ఇంట్లో ఆడుకుంటూ టూత్‌పేస్ట్‌ తిన్న పిల్లోడు.. కాసేపటికే
అయ్యో.. ఇంట్లో ఆడుకుంటూ టూత్‌పేస్ట్‌ తిన్న పిల్లోడు.. కాసేపటికే
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా..? మీ కిడ్నీలు దెబ్బతిన్నట్ల
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా..? మీ కిడ్నీలు దెబ్బతిన్నట్ల
విమానాలలో పనిచేసే పురుషులను ఏమని పిలుస్తారో తెలుసా?
విమానాలలో పనిచేసే పురుషులను ఏమని పిలుస్తారో తెలుసా?
కొత్త రూల్స్.. ట్రైన్ టికెట్లు బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్
కొత్త రూల్స్.. ట్రైన్ టికెట్లు బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్
పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల కక్కుర్తి గిట్లుంటది..!
పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల కక్కుర్తి గిట్లుంటది..!
ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను నమిలి మింగేసిన మందుబాబు!
ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను నమిలి మింగేసిన మందుబాబు!
వెజిటేరియన్లను వేధించే సమస్య.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిజల్ట్!
వెజిటేరియన్లను వేధించే సమస్య.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిజల్ట్!
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు