AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

సినిమా ఇండస్ట్రీని రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు ప్రమాదాలకు గురయ్యారు. కొంతమంది తీవ్రగాయాలపాలైతే మరికొంత మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.

Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
Accident
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2021 | 8:54 AM

Share

సినిమా ఇండస్ట్రీని రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు ప్రమాదాలకు గురయ్యారు. కొంతమంది తీవ్రగాయాలపాలైతే మరికొంత మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు, రాజకీయనాయకుడు జగ్గేష్ కుమారుడు యతిరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో యతిరాజ్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై చిక్బల్లాపురం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి ఆయన కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బాగా ధ్వంసం కాగా యతిరాజ్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం యతిరాజ్ ను చిక్బల్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగుళూరుకు తీసుకుని వెళ్లారు.

ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో యతిరాజ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఇక యతి రాజ్ తండ్రి పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆతర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జగ్గేష్ బీజేపీలో కొనసాగుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్‌ ప్రిపరేషన్‌లో యంగ్‌ టైగర్‌… ( వీడియో )

Jani Master: బీస్ట్ సెట్లో స్టార్ కొరియోగ్రాఫర్ బర్త్ డే సెలబ్రేషన్స్… జానీ మాస్టర్ ను ఆప్యాయంగా హత్తుకున్న దళపతి

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Follow Us
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!