AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కుమార్తె అనుష్ప వివాహం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2021 | 8:41 AM

Share

దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కుమార్తె అనుష్ప వివాహం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దోమకొండ గడి కోటకు అటు కామినేని కుటుంబసభ్యులతోపాటు.. మెగా ఫ్యామిలీ అంతా చేరుకున్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో నిర్వహించిన పోచమ్మ పండుగ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన కొణిదెల తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కుమార్తె అనుష్ప వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం దోమకొండ గడికోటలో కామినేని కుటుంబసభ్యులు సంప్రదాయబద్దంగా పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కామినేని కుటుంబసభ్యులతోపాటు.. మెగా ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. కోట ప్రాంతంలో పూర్తిగా బ్యాండ్ భజంత్రీలతో మార్మోగింది. గడికోట ముఖ ద్వారం నుంచి గడికోటలోని పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అనుష్ప అందరిని ఆకర్షించింది.

Upasana

కుటుంబ సాంప్రదాయమైన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ముందు ఈ విధంగా పండుగను నిర్వహిస్తున్నట్లు గడికోట వారసులు తెలిపారు. ఇక దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్ శోభనల రెండో కుమార్తె అనుష్ప వివాహం సందర్భంగా నిర్వహించిన పోచమ్మ పండుగ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Samantha: జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం అదే.. సమంత పోస్ట్ వైరల్..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..

Bigg Boss 5 Telugu: పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది.. ఫీల్ అవుతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో హల్‌చల్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!