AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amigos: ఇక బుల్లితెరపై అలరించనున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనే అమిగోస్ ..

డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన అమిగోస్ చిత్రంలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ట్రైలర్, సాంగ్స్‏తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఆడియన్స్ ను మాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఓటీటీలోనూ అంతగా రెస్పాన్స్ రాలేదు.

Amigos: ఇక బుల్లితెరపై అలరించనున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనే అమిగోస్ ..
Kalyan Ram
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2023 | 3:02 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కళ్యామ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే జోష్‏లో ఈ ఏడాది ప్రారంభంలో అమిగోస్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన అమిగోస్ చిత్రంలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ట్రైలర్, సాంగ్స్‏తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఆడియన్స్ ను మాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఓటీటీలోనూ అంతగా రెస్పాన్స్ రాలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సినీప్రియులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యింది. త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీలో ప్రసారం కానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించగా.. జిబ్రాన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కళ్యామ్ రామ్ డెవిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ తో జోడి కట్టనుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. దేవాన్స్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!