
2025లో మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. దీంతో అక్కడ ఇద్దరు హీరోల భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా .. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేదిక వద్దకు ఇప్పటికే భారీగా అభిమానులు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వేదిక వద్దకు చేరుకోగా.. ఎన్టీఆర్, హృతిక్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఈవేడుకను మీరు ఇంట్లోనే కూర్చొని టీవీ9 ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..