Janhvi Kapoor: బ్లాక్ కలర్ డ్రస్‌లో అందాలు వడ్డిస్తోంన్న జాన్వీ.. ఇలా అయితే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి

ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది జాన్వీ. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ లో జాన్వీ కూడా జాయిన్ అయ్యింది.

Janhvi Kapoor: బ్లాక్ కలర్ డ్రస్‌లో అందాలు వడ్డిస్తోంన్న జాన్వీ.. ఇలా అయితే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి
Janhvi Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2023 | 3:25 PM

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది జాన్వీ. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ లో జాన్వీ కూడా జాయిన్ అయ్యింది. సినిమాల్లో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది ఈ చిన్నది. హాట్ హాట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది జాన్వీ కపూర్.

రోజూ హాట్ హాట్ ఫొటోలతో శోషొల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఈ అమ్మడి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్లాక్ కలర్ డ్రస్ లో యద అందాలతో ఆకర్షిస్తోంది జాన్వీ.

తారక్ సినిమాతో చేయాలని ఆశపడ్డ జాన్వీ డ్రీమ్.. కొరటాల శివ సినిమాతో నెరవేరింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక ఈ అమ్మడు అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.