AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలపై సీన్ రివర్స్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణాామాల క్రమంలో ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 2:48 PM

Share
బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలైన క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజులుగా ధరల్లో పెరుగుదల నమోదవుతుండగా.. శనివారం మరోసారి అదే బాట పట్టాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

1 / 5
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.500 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,650 వద్ద ట్రేడవుతోండగా.. నేడు ఒక్కరోజే రూ.450 పెరుగుదల నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ధరలు పెరిగాయి.

2 / 5
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,230 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.3410 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో చూస్తే రూ.450 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల రేటు రూ.1,49,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,650 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,200 వద్ద ఉండగా.. శుక్రవారంతో పోలిస్తే రూ.650 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,600 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.600 పెరిగాయి. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,650 వద్ద ఉంది.

4 / 5
అటు వెండి ధరలు మాత్రమే స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.70 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రూ.2.65 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగింది. అటు చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.70 లక్షల వద్ద కొనసాగుతోంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర