AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathibabu: ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..

జ‌గ‌ప‌తిబాబు.. అద్భుత‌మైన న‌టుడు. ఆ విష‌యం తెలుగువారికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాగా తెలుగు ఇండ‌స్ట్రీలో సూటిగా, సుత్తి లేకుండా...

Jagapathibabu: ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..
Jagapathibabu
Ram Naramaneni
|

Updated on: May 25, 2021 | 3:58 PM

Share

జ‌గ‌ప‌తిబాబు.. అద్భుత‌మైన న‌టుడు. ఆ విష‌యం తెలుగువారికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కాగా తెలుగు ఇండ‌స్ట్రీలో సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే వ్య‌క్తి జ‌గ్గూ భాయ్. త‌న మ‌న‌సులో అనిపించింది.. క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేస్తారు. తాజాగా ఆనంద‌య్య నాటుమందుపై ఆయ‌న‌ త‌న అభిప్రాయాన్ని తెలిపారు. మాన‌వ‌జాతిని కాపాడాటానికి నేచ‌ర్ ముందుకు వ‌చ్చింద‌ని, ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

‘మ‌న‌ల్ని కాపాడేందుకు నేచ‌ర్ ముందుకొచ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఆనంద‌య్య గారి తెర‌ఫీ శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది.. ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నాను. అత‌డిని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అని జ‌గ‌ప‌తిబాబు ట్వీట్ చేశారు

ఆనంద‌య్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఈ మందు హాట్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల అటెన్ష‌న్ మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపే ఉంది. ఆనందయ్య నాటు మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్ట రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో జనం దాని కోసం ఎగబడుతున్నారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చేవ‌రకు ప్ర‌భుత్వం మందు పంపిణీని నిలిపివేసింది. దీంతో బ్లాక్ మార్కెట్‌కు తెర‌లేపారు కొంద‌రు దుండ‌గులు. రోగుల ప‌రిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు… రూ. 20 వేలు రూ. 50 వేల‌కు దండుకునే ప్ర‌య‌త్నాల‌ను టీవీ9 స్టింగ్ ఆప‌రేష‌న్ లో బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Also Read: రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌.. ఉచిత పంట బీమా పథకం కింద నిధుల విడుదల

 ఆ వార్తలన్ని అవాస్తవం.. అలాంటి వారిని శిక్షించాలి..

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!