AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rakesh: వరంగల్ భద్రకాళి ఆలయంలో జబర్దస్త్ కపుల్.. రాకింగ్ రాకేష్- సుజాత కూతురిని చూశారా? ఫొటోస్ వైరల్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. బుల్లితెరపై జంటగా నవ్వించిన వీరిద్దరు రియల్ లైఫ్ లోనూ దంపతులుగా మారారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం అమ్మానాన్నలుగా ప్రమోషన్ కూడా పొందారు.

Jabardasth Rakesh: వరంగల్ భద్రకాళి ఆలయంలో జబర్దస్త్ కపుల్.. రాకింగ్ రాకేష్- సుజాత కూతురిని చూశారా? ఫొటోస్ వైరల్
Rocking Rakesh And Sujatha
Basha Shek
|

Updated on: Jun 07, 2025 | 12:49 PM

Share

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గతేడాది అక్టోబర్ లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. సుజాత ఒక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తమ ఇంటి మహలక్ష్మకి ఖ్యాతిక అని పేరు పెట్టుకున్నారు. గతేడాది నవంబర్ లోనే ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవం నిర్వహించారు రాకింగ్ రాకేష్- సుజాత. తాజాగా ఇదే ఆలయాన్ని మరోసారి దర్శించుకున్నారు జబర్దస్త్ కపుల్. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకింగ్ రాకేష్, సుజాత దంపతుల వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భద్రకాళీ అమ్మవారి దర్శనానికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు రాకేష్- సుజాత. ‘ అమ్మవారి దర్శనంజజఈరోజు కుటుంబ సమేతంగా వరంగల్ లో.. శ్రీ భద్రకాళీ దేవిని దర్శించుకోవడం జరిగింది.. శ్రీ భద్రకాళి దేవి శరణం’ అంటూ తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో తమ కూతురి ముఖం కనిపించకుండా కొన్ని చోట్ల ఎమోజీతో కవర్ చేసింది సుజాత. అదే సమయంలో మరికొన్ని ఫొటోల్లో ఖ్యాతిక ముఖం క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన వారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఖ్యాతిక చాలా క్యూట్ గా ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి

రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత లది ప్రేమ వివాహం. జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో2203 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు రాకేష్. ఈ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది అక్టోబర్ లో ఖ్యాతిక వీరి ఇంట్లోకి అడుగు పెట్టింది. కాగా రాకింగ్ రాకేష్ హీరోగా కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్‏గా నటించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను అందిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించాడు రాకింగ్ రాకేష్. గతేడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన కేసీఆర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.

వరంగల్ భద్రకాళీ ఆలయంలో జబర్దస్త్ కపుల్..

View this post on Instagram

A post shared by Sujatha P (@jordarsujatha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..