AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula: మొదటిసారి ఇద్దరు హీరోలను హ్యాండిల్‌ చేయనున్న సెన్సిబుల్‌ డైరెక్టర్‌..? ఆ సినిమాలో ధనుష్‌తో పాటు.

Sekhar Kammula Dhanush: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదికున్నాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. మంచి కాఫీలాంటి సినిమాలను అందిస్తూ ఓ సరికొత్త పంథాను ఎంచుకున్నాడీ దర్శకుడు. పెద్దగా వయలన్స్‌, హంగు ఆర్భాటాలు..

Sekhar Kammula: మొదటిసారి ఇద్దరు హీరోలను హ్యాండిల్‌ చేయనున్న సెన్సిబుల్‌ డైరెక్టర్‌..? ఆ సినిమాలో ధనుష్‌తో పాటు.
Shekar Dhanush Movie
Narender Vaitla
|

Updated on: Jul 04, 2021 | 1:15 PM

Share

Sekhar Kammula Dhanush: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదికున్నాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. మంచి కాఫీలాంటి సినిమాలను అందిస్తూ ఓ సరికొత్త పంథాను ఎంచుకున్నాడీ దర్శకుడు. పెద్దగా వయలన్స్‌, హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాలు తీయడంలో శేఖర్‌ కమ్ములాది అందె వేసిన చేయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇలాంటి డైరెక్టర్‌ తొలిసారి ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో శేఖర్‌ కమ్ముల ఓ సినిమా ప్లాన్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారన్న వార్తలతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి అటువైపు మళ్లింది.

ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తుండడం. శేఖర్‌ తొలిసారి ఇద్దరు హీరోలను హ్యాండిల్‌ చేయనున్నాడన్న వార్త ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఇందులో ఓ తెలుగు హీరో కూడా ఉంటే బాగుంటుందని భావించిన శేఖర్‌ అందుకోసం ఓ బడా హీరోను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరనే విషయం తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కూడా ఇది వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: Chiranjeevi Tweet: అంతరిక్షయానం చేయనున్న తొలి తెలుగు మహిళపై ప్రశంసలు కురిపించిన చిరు.. అందరూ గర్వించదగ్గ విషయమంటూ..

Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?

Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి