AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz: సోషల్ మీడియా సరే.. సినిమాల్లోకి ఎప్పుడొస్తావమ్మా గోవా ముద్దుగుమ్మ ..

తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అందాల భామ ఇలియానా. రామ్ పోతినేని హీరోగా నటించిన దేవాదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా..

Ileana D'Cruz: సోషల్ మీడియా సరే.. సినిమాల్లోకి ఎప్పుడొస్తావమ్మా గోవా ముద్దుగుమ్మ ..
Ileana
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2022 | 9:16 AM

Share

తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అందాల భామ ఇలియానా(Ileana ). రామ్ పోతినేని హీరోగా నటించిన దేవాదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే ఈ గోవా బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సన్నజాజి లాంటి ఈ చిన్నది దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఇలియానా. అలాగే బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ రెండు మూడు సినిమాలు చేసింది. ఇక అదే సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించడం, అతడితో విడిపోవడం, డిప్రషన్ లోకి వెళ్లడం.. అన్ని జరిగిపోయాయి. అంతే కాకుండా ఆసమయంలో ఇలియానా బాగా బిద్దుగా మారింది కూడా.. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు కనిమెరుగయ్యాయి.

అంతే కాదు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఈ చిన్నది రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంది. అయితే ఇప్పుడు ఇలియానా తో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన భామలు ఆఫర్లు అందుకుంటుంటే.. ఈ గోవా బ్యూటీ మాత్రం ఆఫర్లు లేక అల్లాడిపోతోంది. ఇలియానా టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ఉండేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ మల్లె తీగలాగా మారిపోయింది ఇల్లి బేబీ. సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రే ఎంట్రీకి రెడీ అంటూ హింట్ లు ఇస్తోంది. మరి ఈ చిన్నది సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుందో ఏమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం