Rashmika Mandanna: పుష్ప షూటింగ్ కంప్లీట్.. ఎమోషనల్ అయిన రష్మిక

పుష్ప 2 సినిమా ఎంత ఉంటుందో తెలిసిందే. భారతదేశంలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలిసింది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. పుష్ప 2  టైమ్ స్పాన్ రీసెంట్ గానే తెలిసింది.

Rashmika Mandanna: పుష్ప షూటింగ్ కంప్లీట్.. ఎమోషనల్ అయిన రష్మిక
యానిమల్ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్‌ లో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాలో నటిగా డిఫరెంట్ వెరియేషన్స్‌ చూపించటంతో పాటు గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగా నటించారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావటంతో రష్మిక పేరు పాన్ ఇండియా రేంజ్‌ లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి అదే మ్యాజిక్‌ ను రిపీట్ చేశారు శ్రీవల్లి.
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 2:41 PM

మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి రెండు బిగ్గెస్ట్ అప్ డేట్స్ వచ్చాయి. పుష్ప 2 సినిమా ఎంత ఉంటుందో తెలిసిందే. భారతదేశంలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలిసింది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. పుష్ప 2  టైమ్ స్పాన్ రీసెంట్ గానే తెలిసింది. సినిమా మొదటి భాగం 178 నిమిషాలు అంటే 2 గంటల 58 నిమిషాలు. ఇక సినిమా రెండో భాగం ఏకంగా 3 గంటల 15 నిమిషాలు అంటే 195 నిమిషాల నిడివి ఉంటుంది. మొదటి భాగం కంటే దాదాపు 15-20 నిమిషాలు ఎక్కువ ఉంటుంది.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

పుష్ప2లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే..  రష్మిక మందన్న గత కొన్నాళ్లుగా ‘పుష్ప’ సినిమాపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ‘పుష్ప’ మొదటి భాగం హిట్ కావడంతో ‘పుష్ప 2’ పనులు జెట్ స్పీడ్ తో జరిగాయి. ఇప్పుడు గుమ్మడికాయను కొట్టేశారు. రీసెంట్ గా పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తయింది. ‘పుష్ప 2’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే మిగిలి ఉండగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

‘కిస్సిక్..’ పాటను ఇటీవల చెన్నైలో ‘పుష్ప’ టీమ్ విడుదల చేసింది. దీని తర్వాత, టీమ్ కొంత ప్యాచ్‌వర్క్ షూటింగ్ చేసింది. ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టేసింది. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా 7/8 ఏళ్ల ప్రయాణంలో గత ఐదేళ్లుగా ఈ సెట్‌లోనే ఉన్నాను. ఇది నాకు ఇల్లులా అనిపించింది. ఇదే నా చివరి రోజు. అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది . అలాగే పుష్ప 3కి చాలా పనులు మిగిలున్నాయి అని రాసుకొచ్చింది.  దీన్నిబట్టి మూడో పార్ట్ రాబోతోందని తేలిపోయింది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

‘ఏదో చెప్పలేని దుఃఖం నన్ను వెంటాడుతోంది. సడన్ గా అన్ని ఎమోషన్స్ కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా పని నాపైకి రావడంతో నేను అలసిపోయాను. ఇంత పని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. ‘పుష్ప’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి, దర్శకుడు సుకుమార్‌కి కృతజ్ఞతలు తెలిపింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ పోస్ట్ సర్వత్రా వైరల్ అవుతోంది.

Rashmika

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారితో జాగ్రత్త.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. కొంప మునిగినట్లే!
వారితో జాగ్రత్త.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. కొంప మునిగినట్లే!
మహా నగరంలో మాయగాళ్లు.. పచ్చ చెట్లను ఇలా చంపేస్తున్నారు..!
మహా నగరంలో మాయగాళ్లు.. పచ్చ చెట్లను ఇలా చంపేస్తున్నారు..!
రేయ్ ఎంత పనిచేశావ్‌రా..! ఒప్పుకోలేదని మహిళ ప్రాణం తీశాడు..
రేయ్ ఎంత పనిచేశావ్‌రా..! ఒప్పుకోలేదని మహిళ ప్రాణం తీశాడు..
చెలరేగిన భారత్ బౌలర్లు.. తుస్సుమన్న బ్యాటర్లు..
చెలరేగిన భారత్ బౌలర్లు.. తుస్సుమన్న బ్యాటర్లు..
దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..
దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..
మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన కానిస్టేబుళ్లు.. చివరకు..
మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన కానిస్టేబుళ్లు.. చివరకు..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!