క్రేజీ హీరోయిన్ అడల్ట్ వీడియో లీక్.. ముందే ఊహించానన్న బ్యూటీ

కొంతమంది కేటుగాళ్లు హీరోయిన్స్ ఫోటోలను మిస్ యూజ్ చేస్తున్నారు. అసభ్యకరంగా ఎడిట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి సంబంధించిన ఫేక్ వీడియోలు , ఫోటోలు వైరల్ అయ్యాయి.

క్రేజీ హీరోయిన్ అడల్ట్ వీడియో లీక్.. ముందే ఊహించానన్న బ్యూటీ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 30, 2024 | 11:44 AM

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.టెక్నాలజీ పెరిగిపోవడంతో సెలబ్రెటీలకు లేనిపోని కష్టాలు వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది కేటుగాళ్లు హీరోయిన్స్ ఫోటోలను మిస్ యూజ్ చేస్తున్నారు. అసభ్యకరంగా ఎడిట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి సంబంధించిన ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. వేరే వాళ్ళ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది

అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మల వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీని పై సెలబ్రెటీలు సీరియస్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన వీడియో లీక్ అయ్యింది. ఓ హీరోయిన్ కు సంబందించిన ప్రైవేట్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరంటే.. మలయాళ హీరోయిన్ దివ్య ప్రభ‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

దివ్య ప్రభ రీసెంట్ గా ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ రేంజ్ లో బోల్డ్ సీన్స్ ఉన్నాయి. వాటిలో ఓ సీన్ ఇప్పుడు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై దివ్య ప్రభ మాట్లాడుతూ.. నేను ఈ సినిమాకు ఒప్పుకున్నప్పుడే.. నా గురించి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఊహించా.. అయితే పేరు కోసమో , డబ్బుకోసమో ఇలా పాత్ర చేయలేదు అని అన్నారు దివ్య ప్రభ. ఈ రోల్ నాకు బాగా నచ్చింది. ఇంతకంటే ముందు నేను ఎన్నో సినిమాలు చేశాను. అవార్డులు కూడా అందుకున్నాను. నేను పేరు కోసం ఇలాంటి పాత్రలు చేసే వ్యక్తిని కాదు అని చెప్పుకొచ్చింది దివ్య ప్రభ.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..