AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో విశాల్ కు క‌రోనా పాజిటివ్..అత‌ని తండ్రికి కూడా..

క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా వీర‌విహారం చేస్తోంది. సామాన్యుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు.

హీరో విశాల్ కు క‌రోనా పాజిటివ్..అత‌ని తండ్రికి కూడా..
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2020 | 12:47 AM

Share

Hero Vishal Tested Corona Positive : క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా వీర‌విహారం చేస్తోంది. సామాన్యుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా హీరో విశాల్ క‌రోనా పాజిటివ్ అని తేలింది. విశాల్ తో పాటు అత‌ని తండ్రి కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విశాల్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

”అవును! అది నిజం. కరోనా టెస్టుల్లో మా నాన్నకు పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాకూ కోవిడ్-19 సోకింది. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బందిప‌డ్డా. నా మేనేజర్ కూడా ఈ వ్యాధి బారిన ప‌డ్డారు. మేమంతా ఆయుర్వేద మెడిసిన‌ వాడి కేవలం వారం రోజుల్లో డేంజ‌ర్ నుంచి బయటపడ్డాం. ప్రజంట్ మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా” అని విశాల్‌ ట్వీట్‌ చేశారు.

Follow Us
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?