AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నా

తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ. పోలీసులు 24 గంటలపాటు మన కోసం పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు విజయ్‌ దేవరకొండ. పోలీసుల శ్రమను గుర్తించి లాక్‌డౌన్‌కు తమవంతు...

తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 7:06 PM

Share

తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ. పోలీసులు 24 గంటలపాటు మన కోసం పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు విజయ్‌ దేవరకొండ. పోలీసుల శ్రమను గుర్తించి లాక్‌డౌన్‌కు తమవంతు సహకారం అందించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే కరోనా కంట్రోల్‌లో ఉందని తెలిపారు. సరైన సమయంలో ప్రభుత్వాలు స్పందించకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ సక్రమంగా అమలవుతోందని ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు. శనివారం డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులకు ఫేస్‌ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు శంకర్‌ పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో పోలీసులు చేస్తున్న విశేష కృషికి, సేవకి విజయ్‌ దేవరకొండ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..

విమానంలో ప్రయాణికులు వెళ్లలేని రహస్య ప్రదేశం..! అక్కడ ఏముందో
విమానంలో ప్రయాణికులు వెళ్లలేని రహస్య ప్రదేశం..! అక్కడ ఏముందో
భగవద్గీత మత గ్రంథం కాదు.. కేంద్రానికి తేల్చేసిన మద్రాస్ హైకోర్టు
భగవద్గీత మత గ్రంథం కాదు.. కేంద్రానికి తేల్చేసిన మద్రాస్ హైకోర్టు
ఇళ్లలో క్రిస్మస్ ట్రీలు.. వీధుల్లో కోలాహలం! ఈ దేశం ఆచారమే వేరు!
ఇళ్లలో క్రిస్మస్ ట్రీలు.. వీధుల్లో కోలాహలం! ఈ దేశం ఆచారమే వేరు!
నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ అదే.. నోరా ఫతేహి..
నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ అదే.. నోరా ఫతేహి..
'1989 గుర్తుందా?'.. గంభీర్, అగార్కర్‌లకు కాంగ్రెస్ ఎంపీ కీలక సూచన
'1989 గుర్తుందా?'.. గంభీర్, అగార్కర్‌లకు కాంగ్రెస్ ఎంపీ కీలక సూచన
జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్