AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Thottempudi : మాస్ రాజా మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్న ఫ్యామిలీ హీరో వేణు..

ఒకప్పుడు హీరోగా నటించి మెప్పించిన  వేణు తొట్టెంపూడి ఆతర్వాతఎక్కువ కనిపించలేదు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు..

Venu Thottempudi : మాస్ రాజా మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్న ఫ్యామిలీ హీరో వేణు..
Venu
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 2:12 PM

Share

Venu Thottempudi : ఒకప్పుడు హీరోగా నటించి మెప్పించిన వేణు తొట్టెంపూడి ఆతర్వాతఎక్కువ కనిపించలేదు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో చింతకాయల రవి సినిమాలో నటించాడు. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదికూడా మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో అని తెలుస్తోంది. రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్ల విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు రవితేజ. తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శరత్ కుమార్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

“రామారావు ఆన్ డ్యూటీ” మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. “రామారావు ఆన్ డ్యూటీ” మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మజిలి’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priya Prakash Varrier: ‘ఇష్క్’ సినిమాకోసం ఆలోచన మార్చుకున్నానంటున్న ప్రియా ప్రకాష్..

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్