AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి..

Varun Tej: క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో దేశంలో మ‌ళ్లీ అన్నిప‌నులు స్థంభించి పోయాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో అంతా ఇంటికే ప‌రిమితమ‌వుతున్నారు. ఇక నిత్యం సినిమాలు, షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా..

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి..
Varun Tej Instagram
Narender Vaitla
|

Updated on: May 30, 2021 | 3:23 PM

Share

Varun Tej: క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో దేశంలో మ‌ళ్లీ అన్నిప‌నులు స్థంభించి పోయాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో అంతా ఇంటికే ప‌రిమితమ‌వుతున్నారు. ఇక నిత్యం సినిమాలు, షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపే సినీతార‌లు ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా నిర్మాణాలు వాయిదా ప‌డ‌డంతో కాల‌క్షేపం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంద‌రు ఓటీటీలో సినిమాలు చూస్తుంటే.. మ‌రికొంద‌రు జిమ్‌ల‌కు వెళ్లి కండ‌లు పెంచుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌తో టైమ్‌పాస్ చేశాడు. గిర్ర తిరుగుతోన్న స్పిన్న‌ర్‌ను ముక్కుపై బ్యాలెన్స్ చేస్తూ భ‌లే అనిపించాడు. ఈ వీడియోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రి మీరు కూడా వ‌రుణ్‌లాగా స్పిన్న‌ర్‌ను బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌రేమో ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.

వ‌రుణ్ తేజ్ పోస్ట్ చేసిన వీడియో..

ఇక వ‌రుణ్ సినిమాల విష‌యానికొస్తే.. చివ‌రిగా గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ చిత్రంతో ఆక‌ట్టుకున్నాడు. హ‌రిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. వ‌రుణ్ ఇందులో నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఎఫ్ 3 చిత్రంతో పాటు.. గ‌ని అనే చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి.

Also Read: GV Prakash: గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న వ్యక్తి.. వీడియో వైర‌ల్.. అత‌డికి సినిమా ఛాన్స్

Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్‌.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్‌ సొంతం చేసుకోవచ్చు..!

Khammam: ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా.. కోవిడ్ వైద్య సేవల అనుమతులు రద్దు

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?