AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GV Prakash: గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న వ్యక్తి.. వీడియో వైర‌ల్.. అత‌డికి సినిమా ఛాన్స్

ఆ మధ్య ముంబైలో రోడ్డు మీద పాటలు పాడుకుంటూ భిక్షాట‌న చేస్తున్న‌ రణు మోండల్‌ అనే మహిళ నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన సంగతి....

GV Prakash: గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న వ్యక్తి.. వీడియో వైర‌ల్..  అత‌డికి సినిమా ఛాన్స్
Gv Prakash
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 3:13 PM

Share

ఆ మధ్య ముంబైలో రోడ్డు మీద పాటలు పాడుకుంటూ భిక్షాట‌న చేస్తున్న‌ రణు మోండల్‌ అనే మహిళ నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన సంగతి గుర్తుంది కదా.. ఇప్పుడు సౌత్‌లో కూడా అలాంటి ఇన్సిడెంటే రిపీట్ అయ్యింది. గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేసింది. అయితే ఈ వీడియో మ్యూజిక్‌ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్‌ కంట పడింది. అంతే… వెంటనే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే చెప్పండి… తనకు సినిమా ఛాన్స్ ఇస్తా అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు జీవీ. అప్పటి నుంచి ఆ వీడియో మరింతగా వైరల్ అయ్యింది. ఫైనల్‌గా ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడుంటారు? అన్న డీటైల్స్‌ కూడా జీవీ చేతికి చేరాయి. అతను నారాయణన్‌… బెంగళూరు చుట్టుపక్కల.. గంగిరెద్దును ఆడిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. త్వరలోనే నారాయణన్ … జీవీ బ్యాండ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. గతంలోనూ చాలా మంది కొత్త మ్యూజిషియన్స్‌కు ఛాన్స్ ఇచ్చిన జీవి… ఇప్పుడు స్ట్రీట్ టాలెంట్‌ను సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయబోతున్నారు. కాగా స్ట్రీట్ టాలెంట్‌కు గ‌తంలో కూడా ఇలాంటి అవ‌కాశాలు అడ‌పా, ద‌డ‌పా వ‌చ్చినా.. వాటిని నిలబెట్టుకుని రాణించిన‌వారు చాలా అరుద‌నే చెప్పాలి.

Also Read: నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌

తెలుగు వినిలాకాశంలో ధృవ తార ఎన్టీఆర్‌.. మ‌హా పురుషుడు న‌టించిన చిత్రాలెన్నీ.? ఎప్పుడు విడుద‌ల‌య్యాయి..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు