Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే.. మొత్తం ఆస్తులు ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రొటెక్షన్ ఇవ్వడం మాములు విషయం కాదు. అతనికి నిరంతరం థ్రెట్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. వేలాదిగా తరలివస్తారు. దీంతో అతడిని హై సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే.. మొత్తం ఆస్తులు ఎంతంటే..?
Salman Khan Bodyguard Shera
Follow us

|

Updated on: Apr 27, 2023 | 3:55 PM

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు థ్రెట్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడిని చంపుతామంటూ పలు ఫోన్ కాల్స్, లెటర్స్, మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఎక్కడికి వెళ్లినా అతడి చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతారు. అలాంటి సల్మాన్ ఖాన్‌కు నిరంతరం రక్షణ ఇవ్వడమంటే మాములు విషయం కాదు.  గత 25 సంవత్సరాలుగా సల్మాన్‌కు బాడీ గార్డ్‌గా వ్యహరిస్తున్నాడు షేరా అనే వ్యక్తి. సల్మాన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు షేరా. అంతేకాదు.. విల్ స్మిత్, జస్టిన్ బీబర్ , జాకీ చాన్, మైక్ టైసన్,  మైఖేల్ జాక్సన్‌లతో సహా అనేకమంది ఇతర అంతర్జాతీయ ప్రముఖులు ముంబైని సందర్శించినప్పుడు షేరా వారికి బాడీగార్డ్‌గా వ్యవహరించాడు. దీన్ని బట్టే అతడిచ్చే ప్రొటక్షన్, అతడికి ఉన్న గుడ్ విల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సల్మాన్‌ఖాన్‌కి బాడీగార్డ్‌గా ఉండటం వల్ల షేరా అందుకునే జీతం నెలకు దాదాపు రూ. 15 లక్షలు అని తెలిసింది. అయితే ఇది మాత్రమే కాదు.. అతని ఇంకా ఇన్ కమ్ సోర్సులు ఉన్నాయి. టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించిన షేరా.. ప్రజంట్ దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హై-ప్రొఫైల్ సెలబ్రిటీలకు భద్రతను అందిస్తుంది. షేరా ఇతర బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులకు భద్రతా సేవలను అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Being Sheraa (@beingshera)

షేరా నెట్ వర్త్ ఎంతో తెలుసా?

సల్మాన్ ఖాన్‌తో షేరాకు ఉన్న అనుబంధం కారణంగా అతడి ఆర్థికంగా బాగా ఎదిగాడు. షేరా నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తన జీతం, నెట్ వర్త్ కారణంగా షేరానే  ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారాడు. అతని గురించి పలుమార్లు మ్యాగజైన్‌లు, వార్తాపత్రికలలో కూడా కథనాలు వచ్చాయి. ఇండస్ట్రీకి అతడిచ్చే సేవలు కారణంగా బీ టౌన్‌లో జరిగిన అన్ని పెద్ద ఈవెంట్స్‌కు అతడికి ఇన్విటేషన్ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్