Hero varun Tej : ఆ యంగ్ హీరో నో అంటేనే ఆ సినిమా కథ వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట..

 విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి  గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ సత్తార్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ అక్కినేని నాగార్జున తో సినిమా ..

Hero varun Tej : ఆ యంగ్ హీరో నో అంటేనే ఆ సినిమా కథ వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 22, 2021 | 3:03 PM

Hero varun Tej : విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి  గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ సత్తార్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ అక్కినేని నాగార్జున తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రవీణ్  సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వరుణ్ ఇటీవలే కథ విని ప్రవీణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ప్రవీణ్ సత్తార్ ముందు ఈ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. రామ్ కు కథ కూడా వినిపించాడని తెలుస్తుంది. స్రవంతి మూవీస్ బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాలని కూడా భావించారట. అయితే మిగిలిన సినిమాలతో బిజీగా ఉండటంతో రామ్ నో చెప్పాడట. దాంతో ఆ కథ ఇప్పుడు వరుణ్ దగ్గరకు వెళ్లిందని అంటున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు ప్రవీణ్ సత్తార్.

నాగార్జునతో సినిమా పూర్తయిన వెంటనే వరుణ్ తేజ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు ప్రవీణ్ సత్తార్. ఇదిలా ఉంటే రామ్ ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా తతెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా కథ కూడా ముందు మరో హీరో చేతికి వెళ్లిందంట. గతంలో ఆయన బన్నీకి వినిపించినదేనని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

RGV Tweet: ప్ర‌భుత్వాలు ఫార్మా కంపెనీల‌కు ఫండ్స్ ఇవ్వ‌డం మానేసి.. ఆనంద‌య్య‌కు ఇవ్వాలి! వ‌ర్మ మార్క్ కామెంట్స్‌..

RRR Movie: రికార్డు స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!