“ఐరా”ను ఆశీర్వదించండి.. మంచు విష్ణు ట్వీట్
మంచు విష్ణు దంపతులకు ఆగస్ట్ 9న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాపకు ఐరా విద్య అని నమాకరణం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు విష్ణు. పాప ఫొటోను ట్విట్లర్‌లో షేర్ చేసిన విష్ణు..చిన్నారికి మీ ఆశీస్సులు కావాలని కోరారు. ఇప్పటికే విష్ణు, వెరోనిక దంపతులకు అరియానా, వివియానా అనే కవల ఆడపిల్లలతో పాటు అవ్రమ్ అనే బాబు ఉన్నాడు. My Ayra Vidya Manchu. She needs your Love and Blessings. […]

మంచు విష్ణు దంపతులకు ఆగస్ట్ 9న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాపకు ఐరా విద్య అని నమాకరణం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు విష్ణు. పాప ఫొటోను ట్విట్లర్‌లో షేర్ చేసిన విష్ణు..చిన్నారికి మీ ఆశీస్సులు కావాలని కోరారు. ఇప్పటికే విష్ణు, వెరోనిక దంపతులకు అరియానా, వివియానా అనే కవల ఆడపిల్లలతో పాటు అవ్రమ్ అనే బాబు ఉన్నాడు.
My Ayra Vidya Manchu. She needs your Love and Blessings. ❤ pic.twitter.com/16SLxX4ogG
— Vishnu Manchu (@iVishnuManchu) August 29, 2019
Follow Us