Saaho: ప్రభాస్ పోస్టర్‌కు డైహార్డ్ ఫ్యాన్ రక్తంతో తిలకం..

బాలీవుడ్‌ ఈర్ష్యపడేలా, హాలీవుడ్‌ను తలపించేలా.. సూమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన క్రేజీ ఫిల్మ్ సాహో ఈ రోజు రిలీజయ్యింది. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ సంగారెడ్డి పట్టణం నటరాజ్ థియేటర్‌లో సాహో సినిమాను చూసేందుకు థియేటర్ వద్ద బారులు తీరారు. కాగా ప్రభాస్ అభిమానుల్లో ఒకరు తన చేయిని కొసుకుని రక్తంతో ప్రభాస్ పోస్టర్‌కు రక్త తిలకం దిద్దాడు.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2019 | 4:43 PM