AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush : ఐశ్వర్య రజినీకాంత్ పై ట్వీట్ చేసిన ధనుష్.. ఆమె రిప్లే చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇటీవల విడిపోయిన సినీ జంటల్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ ఒకరు. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఇటీవలే స్వస్తి పలికారు.

Dhanush : ఐశ్వర్య రజినీకాంత్ పై ట్వీట్ చేసిన ధనుష్.. ఆమె రిప్లే చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Danush
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2022 | 4:21 PM

Share

Dhanush : ఇటీవల విడిపోయిన సినీ జంటల్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ఒకరు. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఇటీవలే స్వస్తి పలికారు. తమ విడాకులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు విడిగా ఉంటున్నారు. ధనుష్ తన సినిమాలతో.. ఐశ్వర్య ఆమె పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ధనుష్ చేసిన ట్వీట్ కి ఐశ్వర్య థాంక్యూ అంటూ రెస్పాండ్ అయింది. ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ కు దర్శకత్వం వహించారు. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ధనుష్.. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ ఐశ్వర్య అంటూ ట్వీట్ చేశారు.

అదే సమయంలో థాంక్యూ చెప్తూ.. గాడ్ స్పీడ్ అంటూ ఐశ్వర్య చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ కు దర్శకత్వం వహించారు. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఆకట్టుకుంటుంది.  అయితే ఐశ్వర్య రజినీకాంత్ ఇంకా తన ట్విట్టర్ ఖాతాకు ధనుష్ పేరును తొలగించ లేదు. దాంతో అభిమానుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. అయితే  ఈ ఇద్దరికీ అధికారికంగా విడాకులు మంజూరు కాలేదేమో అందుకే ధనుష్ ను తొలిగించలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మరి కొందరు మాత్రం మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. విడాకులు తీసుకోవడానికి ఐశ్వర్య సిద్ధంగా లేదని ఆమె కు విడిపోవడం ఇష్టం లేదని అంటున్నారు. అందుకే  ధనుష్ పేరును తొలగించలేదని అంటున్నారు. ఐశ్వర్య నుండి ఎలాంటి ఇబ్బంది లేదు.. ఆమె కలిసి ఉండాలని భావిస్తుంది కానీ ధనుష్ మాత్రమే ఈ సమయంలో ఆమెను దూరం పెట్టాలని చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ధనుష్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ధనుష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

Follow Us
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో