AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలోని అమ్మాయి బుల్లితెరపై తెగ ఫేమస్.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి.. ఎవరో గుర్తుపట్టండి..

బుల్లితెరపై ఆమె తెగ ఫేమస్. ప్రతి ఛానల్లోనూ తన షో తప్పకుండా ఉండాల్సిందే. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ప్రతి చిన్న కార్యక్రమానికీ తనే వ్యాఖ్యత.

Tollywood: ఈ ఫోటోలోని అమ్మాయి బుల్లితెరపై తెగ ఫేమస్.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి.. ఎవరో గుర్తుపట్టండి..
Anchor
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2023 | 10:57 AM

Share

పైన ఫోటోలో ఉన్న ఓ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి. బుల్లితెరపై ఆమె తెగ ఫేమస్. ప్రతి ఛానల్లోనూ తన షో తప్పకుండా ఉండాల్సిందే. చిన్న సినిమా నుంచి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ప్రతి చిన్న కార్యక్రమానికీ తనే వ్యాఖ్యత. ఎవరో గుర్తుపట్టండి. ఆమె మరెవరో కాదండి.. యాంకర్ సుమ. తెలుగు రాష్ట్రాలోని ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం పేరు. చలాకీతనం.. వాక్చాతుర్యంతో తెలుగునాట టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. తాను హోస్ట్‏గా చేస్తోన్న షోలలో తనదైన పంచులతో కామెడీని పండిస్తూ అందర్నీ అలరిస్తుంది. ఈరోజు (మార్చి 22) సుమ కనకాల పుట్టినరోజు.

1974 మార్చి 22న కేరళలో జన్మించింది సుమ. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్లో సుమ నటించింది. ఈ సమయంలోనే దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1999 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి బాబు, పాప ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్లలో సుమ కనకాల నెంబర్ వన్. కేరళ అమ్మాయి అయినా… తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన సుమ… వివాహం తర్వాత పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది. ఆమె యాంకరింగ్ ఎన్ని గంటలకైనా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అందుకే సామాన్య ప్రజలే కాదు.. సినీ ప్రముఖులకు కూడా సుమ అంటే చాలా ఇష్టం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?