AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిన్నప్పుడే హీరోయిన్‏లా ఫోజులిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టండి..

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదండి. మోడ్రన్ డ్రస్సులతో గ్లామర్ షోలతో పిచ్చెక్కిస్తుంటుంది. ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: చిన్నప్పుడే హీరోయిన్‏లా ఫోజులిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2023 | 9:27 AM

Share

అందం…అమాయకత్వం ఈ హీరోయిన్ సొంతమనే చెప్పాలి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ అంతంగా గుర్తింపు మాత్రం రావడం లేదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం తెగ ట్రై చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదండి. మోడ్రన్ డ్రస్సులతో గ్లామర్ షోలతో పిచ్చెక్కిస్తుంటుంది. ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎవరో గుర్తుపట్టండి. తను మరెవరో కాదు.. యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన ఏక్ మినీ కథ చిత్రంలో నటించిన కావ్య థాపర్. ఈమె పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ ముఖ పరిచయమే.

ముంబయిలో పుట్టి పెరిగిన కావ్య.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి బ్రాండ్లకు మోడల్ గా వర్క్ చేసింది. 2013లో తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత 2018 ఈ మాయ పేరేమిటో తెలుగు మూవీతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తర్వాత 2021లో సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో గ్లామర్ షోలతో రచ్చ చేసింది కావ్య. ప్రస్తుతం ఆమె బిచ్చగాడు2, సందీప్ కిషన్ నటిస్తోన్న ఊరు పేరు భైరవకోన చిత్రాల్లో నటిస్తుంది. అలాగే రవితేజ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?