Actress: ఈ ముద్దుల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా!

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ క్యూట్ పాపను గుర్తు పట్టారా? ఈ బుజ్జాయి ఒక స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా కూడా మారిపోయింది. అందరిలా కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది

Actress: ఈ ముద్దుల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్  హీరో కూతురు.. ఇప్పుడు హీరోయిన్ కూడా!
Tollywood Actress
Follow us

|

Updated on: Jun 10, 2024 | 6:45 PM

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ క్యూట్ పాపను గుర్తు పట్టారా? ఈ బుజ్జాయి ఒక స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా కూడా మారిపోయింది. అందరిలా కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సినిమా ఇండస్ట్రీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంటుందనే మాట ఉంది. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల కుమారులు వారుసులుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెడతారు. అదే సమయంలో హీరోల కూతుళ్లు మాత్రం ఈ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అరుదుగా అడుగుపెడతారు. ఈ కోవకు చెందుతుంది పైన ఉన్న హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుందామె. స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవలం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటించింది. మరి ఈ ముద్దుల పాప ఎవరో గుర్తు పట్టరా? తను మరెవరో కాదు టాలీవుడ్ యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత దంపతుల చిన్న కూతురు, అదే నండి మన దొరసాని శివాత్మిక రాజశేఖర్.

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుద్దామనుకుంది శివాత్మిక. అందుకే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన దొరసాని చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమాలో శివాత్మిక అభినయానికి గుర్తింపుగా సైమా పురస్కారం కూడా అందుకుంది. ఆ తర్వాత పంచ‌తంత్రం, రంగమార్తాండ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. అలాగే తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడి తర్వాతి సినిమాల గురించి ఇంకా అప్ డేట్స్ రావాల్సి ఉంది.  ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోస్, వీడియోలకు ఫాలోవర్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

అమ్మానాన్నల అడుగు జాడల్లోనే శివాత్మిక కూడా..

సోషల్ మీడియాలోనూ శివాత్మికకు ఫుల్ ఫాలోయింగ్..

శివాత్మిక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ …

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!