Tollywood: ఐస్‌క్రీమ్ ఆశ చూపిస్తోన్న ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇటీవలే 100 కోట్ల సినిమాలో నటించింది

సినిమాలతో బిజి బిజీగా ఉండే హీరోయిన్లు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. అలాగే తమ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ను కూడా పంచుకుంటారు.

Tollywood: ఐస్‌క్రీమ్ ఆశ చూపిస్తోన్న ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇటీవలే 100 కోట్ల సినిమాలో నటించింది
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2024 | 9:05 PM

పై ఫొటోలో ఐస్‌క్రీమ్ ఆశ చూపిస్తూ కెమెరాకు పోజులిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయ ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అందాల తారకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందం, అభినయ పరంగానే కాకుండా ఈ అమ్మడు ఇచ్చే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ అమ్మడి సుడి కూడా మాములుగా లేదు. నటించిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే. ఇటీవల ఆమె తెలుగులో నటించిన ఒక సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు తమిళంలో కూడా ఒక మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలా టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార. మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఈ బ్యూటీ ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. యస్. తను మరెవరో కాదు ఓజీ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ ఫొటోలను అందులో షేర్ చేసింది. ఓ గార్డెన్ లో జరిపిన ఫొటోషూట్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రియాంక అరుల్ మోహన్ 2019లో ఒందు కథే హెల్లా అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక శర్వానంద్ తో శ్రీకారం కూడా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2021లో శివకార్తీకేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఎథరక్కమ్ థునిందవన్, డాన్, టిక్ టాక్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఏడాది నానితో కలిసి ఆమె నటించిన సరిపోదా శనివారం సైతం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పవన్ కల్యాణ్ ఓజీతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.