Rukshar Dhillon: చూపులతో కవ్విస్తున్న వయ్యారి భామ రుక్సార్ ధిల్లన్
కృష్ణార్జున యుద్ధం సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
